30..pakisthan 2

నేను ఆలోచిస్తూ రోడ్డు మీద తిరుగుతున్నాను.. చీకటి పడటం వల్ల కరాచి రాత్రి బతుకులు మొదలయ్యాయి..
ఒక చోట అమ్మాయిలు నిలబడి వి టుల కోసం చూస్తున్నారు..మగవాళ్ళు కూడా వీళ్ళని చూసి వెళ్తున్నారు..అది ఒక స్లం..
నేను వాళ్ళని చూస్తూ అక్కడ ఉన్న హొటల్ లో చికెన్ బిర్యాని , చపాతీ పాక్ చేయించాను..
ఈ లోగా అక్కడ ఉన్న ఒక పదహారేళ్ళ అమ్మాయిని సెలెక్ట్ చేసాను..అమ్మాయి బాగుంది..ముందు 5 వందలు అంది ..ఎవరు వెళ్ళాక పోయేసరికి నాలుగు, మూడు అంటూ తగ్గించింది..
నేను ఆమె వైపు వెళ్ళాను,,నన్ను చూసి "మూడు వందలు"అంది.
నేను ఇటు అటు చూస్తుంటే ఏడుపు మొహం పెట్టి "పోని రెండు వందలు ,, ఈ రోజు బోని కాలేదు "అంది.
"ఎక్కడికి వెళ్ళాలి "అన్నాను.
"ఇక్కడే నా గది "అని న డి చింది సందులోకి.
నేను ఆమె వెనకే వెళ్ళాను.నొటోరియస్ ఏరియా లాగా ఉంది..ఆమె రూం లోకి వెళ్ళాక చూస్తే చిన్న రూం .ఫ్యాన్, మంచం, స్టౌ ,గిన్నెలు..తలుపువేసి కండోమ్ తీసుకుంది "రెండు వందలు ఇవ్వండి "అంది.
"ఇస్థలే కానీ ఇప్పుడు నేను చేశాక ఏమి చేస్తావు"అడిగాను.
"మళ్లీ రోడ్డు మీద నిలబడటానికి వెళ్తాను"అంది.
"Ok ఒక రాత్రికి ఎంత వస్తాయి ' అడిగాను.
ఆమె చిరాగ్గా చూసింది "అవన్నీ ఎందుకు నాకు బేరం పోతుంది రెండు వందలు ఇవ్వండి "అంది.
"కోపం తెచ్చుకో వద్దు.."అన్నాను.
"సరే ఒక్కోసారి వెయ్యి , ఒక్కోసారి రెండు వందలు కూడా రావు "అంది.
"సరే ఇక ఈ రాత్రికి నువ్వు రోడ్డు ఎక్కకు,, నాతో ఉండు.."అన్నాను..
ఆమె వింతగా చూస్తూ "అయితే రెండు వేలు కావాలి"అంది.
"సరే"అని "ముందు వెయ్యి ఉంచు "అని ఇచ్చాను.
ఆమె ఫేస్ లో సంతోషం వచ్చింది.."జిప్ తియ్యం డి ,, కండోమ్ పెడతాను "అంది.
"ముందు తలుపు తియ్యి గాలి రావడం లేదు"అన్నాను.
ఆమె తలుపు తీసాక కూర్చున్నాను..ఆమె కూడా కూర్చుంది..
"నిళ్లున్నయిగా ఫుడ్ తిందాము "అని పాక్ తీశాను .ఆమె ఉత్సాహం గా ప్లేట్స్ తెచ్చింది..ఇద్దరం బిర్యాని , చపతి పెట్టుకుని తిన్నాము..
"మి పేరేమిటి "అడిగింది 
"సికిందర్ పని మీద ఈ ఊరు వచ్చాను.ఈ రాత్రికి నితో ఉంటాను "అన్నాను.
"నా పేరు సదియ దగ్గర్లో గ్రామం..మా వాళ్ళు అక్కడే ఉంటారు."అంది 
నేను ఫుడ్ తిని కింద పడకేసాను, "అయ్యో మీరు పైన పడుకోం డి ..అయిన డబ్బు ఇచ్చారు ఏమి చెయ్యరా "అంది సదియ.
"నేను అలి సి పోయాను బేబీ "అని తల కింద బాగ్ తో పడుకున్నాను..సదియ కొద్ది సేపు నన్ను వింతగా చూసి తనుకూడ పడుకుంది..
@@@@@@@@@@@@@@@
 
రెండో రోజు ఉదయమే నేను లేచి చూసే సరికి సదియ టీ  చేస్తోంది.
టైమ్ చూస్తే ఏడు గంటలు అవుతోంది..
"ఆ పక్కనే బాత్రూమ్స్ , toilets ఉన్నాయి.. ఏది ఖాళీ ఉంటే అది "అంది నవ్వుతూ.
"నువ్వు స్నానం కూడా చేశావు "అన్నాను బద్దకం గ.
టీ ఇస్తే తగుతు ఇంకో వెయ్యి ఇచ్చాను.తీసుకుని "మీరు ఏమి చెయ్యలేదు,, కావాలంటే ఇప్పుడు చెయ్యండి "అంది.
నేను నవ్వేసి "పగలు ఏమి చేస్తావు "అడిగాను.
"ఎవరైన వస్తె చేస్తాను లేదంటే ఖాళీ "అంది సదియ.
నేను లేచి అరగంటలో కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి వచ్చాను..
+++++
అలియా ఉదయమే అన్ని హోటల్స్ కి కానిస్టేబుల్స్ ను పంపింది ,,చనిపోయిన వాడి ఫోటో తో..ముందు రోజు కసబ్ ఉన్న హొటల్ కి కూడా వెళ్ళి చెక్ చేశారు పోలీస్ లు..
"ఇద్దరు వచ్చారు సాబ్ "అని వివరాలు ఇచ్చారు..
అవి అలియా కి చేరాయి..కసబ్ ఫోటో క్లియర్ గా కనబడుతోంది..రెండో వాడి ఫోటో సరిగా లేదు..పేరు చూసింది అలియా --- సికిందర్.
"టీవీ ల్లో పేపర్ లో ప్రకటన చేద్దాము "అన్నారు ఎస్ ఐ లు,, కానిస్టేబుల్స్..
"ఫోటో క్లియర్ గా లేదు..ఆ పేరు చాలా మందికి ఉంటుంది..స్టేషన్ cc కమెరాల్లో చూడండి.."అంది.
ఆ ఫుటేజ్ లో కూడా ముక్కుకి మాస్క్ తో ఉండటం వల్ల అలియా స్ట్రక్ అయ్యింది..
అయితే కసబ్ పేరు , ఫోటో పేపర్స్ , టీవీ ల్లో ప్రకటించి వివరాలు కావాలి అని చెప్పారు కరచి పోలీస్..వాడి ఐడెంటిటీ కూడా దొంగదే అని అలియా కి డౌట్..
కానీ ఆ వార్తలు కసబ్ ఇంట్లో వాళ్ళు చూశారు..
++++
"సరే నేను వెళ్తాను కానీ నాకు ఫోన్ కావాలి ,నెట్ ఉన్నది ఎలా"అన్నాను.
"ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి..ఉండండి "అని పక్క ఇంట్లోకి వెళ్లి తెచ్చింది..
"నా ఫ్రెండ్ ది "అని ఇచ్చింది.
ఆల్రెడీ వాట్సప్ ఉంది..నేను స్మిత నంబర్ , pd గారి నంబర్ add చేసి జరిగింది మెసేజ్ చేశాను..
ఈ లోగా ఇడ్లీ లు అమ్మే వాడు వస్తె ఇద్దరి కోసం తీసుకున్నాను..సదియ అవి తింటూ నన్ను చూస్తోంది..
@@@@@@@@@@@@@@@@@@@@@@
 
నాకు నెట్ కాల్ చేశారు పరంధమం గారు.."ఇలా ఇరిక్కున్నవేమి,, బయటకు ఎలా వస్తావు"అడిగారు..
"అదే ఆలోచిస్తున్నాను ,క్యాష్ కూడా అయిపోతోంది"అన్నాను.
"ఈ రోజు ఇండియా లో , పాక్ లో నేషనల్ మీడియాలో ఇదే న్యూస్.పేపర్స్ లో ఒక టే ప్రశ్న... బొంబాయి లో ఉండాల్సిన కసబ్ ఎలా కరాచి వచ్చాడు...అక్కడ చనిపోయాడని Bombay police ఎందుకు అబద్దం చెప్పారు అని..స్మిత, వసుందర ఏదో తంటాలు పడుతున్నారు....isi కి తెలుస్తుంది మనమే చేసాము అని..."అన్నారు..
"ఇంతియాజ్ కి వళ్లు మండి ఉంటుంది..వెతుకుతూ ఉంటాడు..అది సరే ఇక్కడ మనకు ఉపయోగ పడేవాడు ఎవడు లేడా"అన్నాను.
"ఉంటారు నేను చెక్ చేసి చెప్తాను "అని పెట్టేశాడు..
@@@@@@@@@@@@
 
"చూసారా ఇండియన్ spy ఏజెన్సీ లు ఎలా పని చేస్తాయో",అన్నాడు సీఐఏ హెడ్.
"ఇండియా మీద దాడి చేస్తే తిప్పి కొట్టారు."అన్నాడు ఒకడు.
"అజర్ ను చంపారు,, యాసిన్ ను చంపారు ఇప్పుడు ఇది... వరస చూస్తుంటే ఇంకా ఏమి చేస్తారో అనిపిస్తోంది"అంది నాన్సీ..
ఆమె సీఐఏ లో చేరి ఐదేళ్లు అయింది..చాలా ఆపరేషన్స్ లో పని చేసింది..
"U mean పాక్ లో ఇంకా ఏమైనా జరుగుతాయి అని అనుకోవాలా"అన్నాడు హెడ్.
"వసుందర, స్మిత ఆ డిపార్ట్మెంట్ లో ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి"అంది Nancy..
"మన వాళ్ళు కరచి నుండి ఇచ్చిన info ప్రకారం ఎవడో సికిందర్ ఉన్నాడు కసబ్ తో"అన్నాడు head.
"అయితే సికిందర్ పేరుతో ఫైల్ ఓపెన్ చేద్దాం..ఇండియా లో ఏజెంట్స్ ను ఆక్టివేట్ చేయండి. వాడి వివరాల కోసం..ఆ ముండలు వసుందర, స్మిత ల మీద నిఘా పెట్టండి "అంది నన్సీ.
+++++
"సికిందర్ అనే వాడు కసబ్ తో వచ్చాడు,, వాడు ఇండియన్అజేంట్..వాడు ఇంకో పని చేసే లోపు పట్టుకోవాలి..వసుందర,, స్మిత ల మీద నిఘా ఉంచండి.అలియా అనే పిల్ల ముండా సికిందర్ ను పట్టుకోలేదు..ఒక వేళ వాడు ఈ పని మీదే వస్తె తిరిగి ఇండియా పోతాడు..అలా జరక్కుడదు...ఇక్కడే నరికి చంపాలి"అన్నాడు ఇంతియాజ్.
++++
అదే టైమ్ కి నేను స్లం నుండి బయటకు వచ్చాను..pd గారు ఒక అడ్రెస్ ఇచ్చి వాడిని కలవమన్నారు.
నేను వెళ్తుంటే సదియ "నన్ను మర్చిపోకండి "అంది .
@@@@@@@@@@@@@@
 
అది కరాచి లోనే ఉండే ఒక హవాలా బ్రోకర్ అడ్రెస్.నేను టాక్సీ దిగి వాడి షాప్ కి వెళ్ళాను.."ఎవరు నువ్వు ఏమికావలి "అన్నాడు.
"పాన్ లో జర్ద తగ్గింది "అన్నాను.
వాడు అర్థం అయినట్టు బయటకు వచ్చాడు."ఇందాకే నాకు మెయిల్ వచ్చింది "అన్నాడు.
ఇద్దరం దగ్గర్లో ఉన్న హొటల్ లో టీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం.
"చూడు భాయ్ నేను కేవలం వ్యాపారం చేస్తుంటాను,,నా మీద పాక్ కి అనుమానం వస్తె చంపేస్తారు."అన్నాడు.
"చూడు నువ్వు దేశ ద్రోహం చెయ్యక్కర్లేదు,, నాకు ఎడ్జ్ ఐలాండ్ బ్యాంక్ లో డబ్బుంది..ఇక్కడ ఖర్చులకి డబ్బు కావాలి"అన్నాను.
"ఓస్ ఇంతేనా ,, నేనింక ఏదో ఆపరేషన్ కోసం హెల్ప్ కవలేమో అనుకున్నాను "అన్నాడు రిలీఫ్ గా..
"మా పాక్ లీడర్స్ కి కూడా అక్కడ ఖాతా లు ఉన్నాయి ,,అక్కడ నీ డబ్బు నా అకౌంట లోకి ఎంత వేస్తే ఇక్కడ అంతా నేను ఇస్తాను..కమిషన్ మీద "అన్నాడు.
"Ok, కానీ నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కావాలి "అన్నాను.
"అదెంత పని "అన్నాడు ఇస్మాయిల్.
పది అయ్యేలోపు నాకు దొంగ రేషన్ కార్డు పుట్టించి దానితో నాకు ప్రైవేట్ బ్యాంక్ లోఎకౌంట్ తెరిచాడు ఇస్మాయిల్..
నేను ఎడ్జ్ బ్యాంక్ లో ఇస్మాయిల్ఎకౌంట్ లోకి క్యాష్ కొంత వేస్తే అతని కమిషన్ పోను మిగిలింది ఇక్కడ నా అకౌంట్ లో వేశాడు..ఏటీఎం కార్డు కూడా గంటలో ఆక్టివేట్ అయ్యింది..
"మీరు ఎప్పుడైనా అక్కడ వేస్తే నేను ఇక్కడ ఇస్తాను ,,ఇదే న దందా"అన్నాడు.
ముందు నా చేతిలోకి డబ్బు వచ్చింది.మిగతా వివరాలు , విషయాలు ఆలోచించాలి..
@@@@@@@@
 
నేను ఇస్మాయిల్ హెల్ప్ తో ఒక రూం అద్దెకి తీసుకుని ఫుడ్ తిని పడుకున్నాను..నిజానికి నాకు పనేమీ లేదు..వీలైనంత త్వరగా ఈ దేశం వదిలేయాలి అంతే..
సాయంత్రం బయటకు వెళ్లాను ,కరచి చూస్తూ కొంత ఎంజాయ్ చేశాను..
నాకు సదియ గుర్తు వచ్చింది..అటు వైపు వెళ్ళాను , ఎప్పటిలాగానే కొందరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు..సదియ లేదు.నేను సందులోకి వెళ్ళాను..రూం లోకి చూస్తే సామాను చిందర వందరగా ఉంది..
పొద్దున ఫోన్ ఇచ్చిన అమ్మాయిని అడిగాను "ఏమైంది నీ ఫ్రెండ్ సదియ ".
ఆమె భయం గ చూసి "మిరెళ్ళాక  రోజు వారీ మామూళ్ల కోసం గాంగ్ వచ్చింది..వాళ్ళు సదియ ను తీసుకుపోయారు."అంది.
"అదేమిటి సదియ డబ్బు ఇవ్వలేదా "అడిగాను."ఇచ్చింది కానీ దాని వద్ద ఎప్పటినుండో దాచుకున్న డబ్బు చూసి లాక్కున్నారు ,ఇది ఏడుస్తూ తిరగబడితే కొట్టి తీసుకుపోయారు "అంది.
నా మనసు చెప్పింది "నీకు అనవసరం వదిలేయ్ "అని..
నేను అడిగాను "ఎక్కడ ఉంటారు , ఎవ రు వాళ్ళు "అని.
"అమ్మో పోలీస్ లకి చెప్తారా , వాళ్లంతా ఒకటే , పాపం దాన్ని వదులుతారో చంపేస్తా రో "అంది కొంత ఏడుస్తూ.
"చూడు నీ పేరు ఎవరికి చెప్పను , నీకు తెలిస్తే చెప్పు "అన్నాను.
ఆ అమ్మాయి తనకి తెలిసిన వివరాలు చెప్పింది..నేను ఆమెకి ఉంచమని వెయ్యి రూపాయలు ఇచ్చి రోడ్డు మీదకు వచ్చాను.
@@@@@@@@@@@@@@
 
చీకటి పడి చాలా సేపు అయ్యింది..కాలా సేట్ ,,వాడిని కలవడానికి టాక్సీ ఎక్కి ఒక అడ్రస్ చెప్పాను .
పది నిమిషాల్లో ఆ పాయింట్ వద్ద దిగి , పిస్టల్ జాగ్రత్త గా పెట్టుకుని బార్ లోకి ఎంటర్ అయ్యాను.
లోపల గందర గోళం గా ఉంది..నేను లోపల టెన్షన్ లో ఉన్నాను..
బీర్ ఆర్డర్ ఇచ్చి "కాలా సేట్ కావాలి "అని అడిగాను.
బార్ సర్వర్ "ఆయన వెనకాల షెడ్ లో ఉంటాడు "అన్నాడు.బర్ వెనక డోర్ తీసుకుని బయటకు వచ్చాను..
కొద్ది దూరంలో షెడ్ ఉంది..చాలా మంది తాగుతూ ఉన్నారు , చూస్తేనే తెలుస్తోంది క్రిమినల్స్ అని..ఇద్దరు ముగ్గురు పోలీస్ లు కూడా ఉన్నారు..
"ఈ రోజు main road collection ఇది"అంటూ ఇచ్చాడు ఒకడు.అలా అందరూ ఇస్తున్నారు..నేను వాళ్ళను కవర్ చేసుకుంటూ సదియ ఉందేమో చూసాను..ఒక రూం లో పడి ఉంది .కాళ్ళు చేతులు కట్టేశారు.కొట్టినట్టు ఉన్నారు..
ఈలోగా ఒకడు నన్ను చూసాడు "ఎవడ్రా నువ్వు "అరిచాడు.
దానితో అందరూ నన్ను చూశారు..
నేను కాలా సేట్ కి సలాం చేశాను.."సాబ్ నేను సదియ కి దోస్త్ ను ,, ఆమెను మి వాళ్ళు ఎత్తుకు వచ్చారు..ఆమె కోసమే వచ్చాను.."అన్నాను.
అందరూ నవ్వారు.."ఏరా గొట్టం మా వాళ్ళు సాయంత్రమే తెచ్చారు దాన్ని ,, రుచి చూసి బతికుంటే వారం తరవాత పంపుతాను."అన్నాడు కాలా.
నేను "అయ్యా దయ చూపండి."అన్నాను.
"అబే సాలే డబ్బు ఇమ్మంటే ఒప్పుకోలేదు...మేము దాని గుద్ధ , పుకూ దేంగి వదులుతాం "అన్నాడు ఒకడు పొగరుగా..
"పోలీస్ సార్లు మీరైనా చెప్పండి,, డబ్బు ఎలాగూ తీసుకున్నారు , ఆమె చనిపోతుంది"అన్నాను వాళ్ళతో..
"అరే సాలే కాలా సేట్ తర్వత ఆ ముండా ను కుమ్మేది మేమే ,, దాని పుకూ లో లాఠీ లు పెడతాము "అని నవ్వారు..
కాలా సేట్ "వీడితో మనకెందుకు పొమ్మనండి "అంటూ బీర్ తాగాడు..
ఒకడు వచ్చి నా షర్ట్ పట్టుకుని వెనక్కి తోస్తూ పో పో అన్నాడు..
నేను పిడికిలి బిగించి వాడి ఫేస్ మీద గుద్దాను .వాడు అరుస్తు వెనక్కి పడ్డాడు..
అందరూ నన్ను వింతగా చూశారు.."నువ్వు ఎవరి మనీశి ను కొట్టవో తెలుసా "అన్నాడు పోలీస్.
నేను సిగరెట్ వెలిగించి " ఇంకా కాలా సేట్ గాడిని కొట్టలేదు కదా "అన్నాను.
ఇక వాళ్ళు నా మీదకు రావడం మొదలెట్టారు..నేను కూడా రెస్ట్ తీసుకోలేదు.ముందు వచ్చిన వాడి ఫేస్ మీద గుద్ది రెండో వాడిని డొక్కలొ కొట్టాను.ఒకడు నా దవడ మీద కొట్ట బోతే తప్పించుకుని కాలితో తన్నాను..ఇలా ఐదు నిమిషాలు అయ్యేసరికి ఎనిమిది మంది కింద పడి దొర్లుతూ ఉన్నారు..కొద్ది సేపట్లోనే స్పృహ కోల్పోయారు..
కాలా సేట్ కత్తి తీశాడు..నా మీదకు వచ్చాడు..అప్పటికే విసిగి పోయిన నేను పిస్టల్ తీశాను..వాడు తేరుకునే లోపు నుదుటిమీద కాల్చాను. స్పాట్ dead.police లు ముందుకు రాబోతుంటే వాళ్ళను కూడా షూట్ చేశాను..
రూం లోకి వెళ్లి సదియ కట్లు విప్పి బయటకు తెచ్చాను.
నన్ను చూస్తూనే ఏడుస్తూ కౌగిలించుకుంది..
"నేను రెండేళ్లు సంపాదించింది లాక్కున్నారు "అంది ఏడుస్తూనే..
అక్కడ చూస్తే ఐదారు బస్తాల్లో డబ్బు ఉంది..
"వీళ్ళ గురించి నీకేమి తెలుసు "అన్నాను సిగరెట్ వెలిగించి.
"ఈ పడిపోయి ఉన్నవాళ్లు మా లాంటి వాళ్ళ వద్ద డబ్బు తెచ్చి కాలా సేట్ కి ఇస్తే వాడు కొంత పోలీస్ కి ఇస్తాడు..నాలాంటి వాళ్ళని ఎత్తుకు వచ్చి రేప్ చేసి చంపేస్తారు "అంది.
"నిజమేనా"
"నిజమే ఈ రెండేళ్లలో మా గల్లి లో ఉండే ఐదుగురు నాలాంటి వాళ్ళని రేప్ చేసి చంపారు "అంది సదియ.
నేను డబ్బు బస్తాలు జీప్ లో పెట్టి సదియ ను ఎక్కమన్నాను..
కింద పడి ఉన్న అందరినీ ఒక చోటకి చేర్చాను ,, పోలీస్ లు , కాలా సేట్ తో కలిపి మొత్తం అందరి మీద పెట్రోల్ పోసి అంటించాను.నిప్పు అన్ని వైపుల అంటుకోగానే జీప్ స్టార్ట్ చేసి షెడ్ వెనక డోర్ నుండి బయటకు నడిపాను..
సదియ వెనక్కి తిరిగి అటే చూడసాగింది.
నేను మైన్ రోడ్ మీద కు రాగానే వచ్చిన దారిలో కొంత దూరం వెళ్ళాక "నువ్వు ఇప్పుడు నీ రూం కి వెళ్ళడం రిస్క్ "అని నా రూం వైపు కదిలాను..
ఒక సందులో జీప్ పార్క్ చేశాను..రిక్షా పిలిచి ఆరు బస్తాలు అందులో వేసి ,, నా రూం కి తెచ్చాను..రిక్షా వాడు వెళ్ళాక "రూం బాగుంది , కానీ తిండనికి ఏమి లేవు "అంది సదియ.
నేను వెళ్లి బిర్యాని కొని తెచ్చాను..
ఇద్దరం తింటున్నప్పుడు "వాళ్ళు నిన్ను వదలరు "అంది భయం గ .
"ఏడ్చారు "అన్నాను.
ఇద్దరం పక్క పక్కనే పడుకున్నాము చాప మీద..
"భలే ఉంది రాత్రి నా రూం లో..ఈ రాత్రి నీ రూం లో.."అంది సదియ .
"పడుకో బేబీ "అని లైట్ తీశాను.తను ప్రశాంతం గా నిద్ర పోయింది..నేను కూడా..
కానీ అప్పటికే స్పాట్ కి చేరుకున్న పోలీస్ లు షాక్ తో పాటు కోపం గ ఉన్నారు సవాల్ని చూసి..కరాచి లో రౌడీ గంగ్స్ కి తెలిసిపోయింది ముఖ్యమైన లీడర్ రౌడీ కాలా సేట్ ను చంపి బూడిద చేశారు అని..
"ఎవరు చేశారు అని తెలియాలి అన్ని గాంగ్స్ ను ఎంక్వైరీ చేయండి "అన్నాడు కమిషనర..
రెండు రోజుల్లో రెండు పెద్ద సంఘటనలు...but no clues...
@@@@@@@@@@@@@@@@
 
Karachi police లు రెండో రోజు అన్ని గాంగ్స్ నీ పిలిచి ప్రశ్నించారు.
అందరూ ఒకటే జవాబు మాకు ఏమి తెలియదు..
పోస్ట్ మార్టం చేసాక డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు..అలియా అది చదివి "సో ముగ్గురి ఒంట్లో బుల్లెట్స్ ఉన్నాయి కానీ వాటి మీద ఏమి గుర్తులు లేవు."అంది..
పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెప్పాడు "మాడం చనిపోయిన పోలీస్ లు హైలీ కరప్టెడ్."అని.
"అయిన చంపడం నేరం"అంది అలియా..
తను బార్ వద్దకు వెళ్లింది..జనం లేరు..సర్వర్స్ ను పిలిచింది."రాత్రి ఏదైనా జరిగిందా మీరు గుర్తు ఉంచుకునెల "అంది.
అందరూ ఏమి లేదు అన్నారు..అలియా జీప్ వద్దకు వస్తుంటే ఒకడు వచ్చి "మాడం ఘాతుకం జరగడినికి ముందు ఒకడు కాలా సేట్ కావాలి అని అడిగాడు..వాడిని నేను ఎపుడు చూడలేదు."అన్నాడు.
"ఈ సారి కనపడితే చెప్పు,, అయిన ఒక్కడే అంత మందిని చంపలేడు "అంది అలియా.
"వాడు చూడడానికి ఏదైనా చేసే వాడిలా ఉన్నాడు"అన్నాడు.
అలియా ఆలోచిస్తూ జీప్ ఎక్కింది.
+++++
నేను ఉదయమే లేచి ఇడ్లీ తెచ్చాను.. బస్తల్లో ఉన్న డబ్బు లెక్క పెట్టాను..
"సదియ ఇప్పుడు చెప్పు ,, నిడబ్బు ఎంత పోయింది"అడిగాను.
తను చెప్పింది..ఆ డబ్బు ఇచ్చేశాను.
"నువ్వు ఏమి చేస్తావు"
"ఏముంది మళ్లీ ఇదే పని."అంది సదియ.
"ఇలా ఎంత కాలం "అడిగాను.
"నేను చదువుకోలేదు,, ఐదో తరగతి తర్వాత మా ఊరిలో బడి లేదు..మా అమ్మ , నాన్న రెండేళ్ల క్రితం నన్ను ఈ పని లో పెట్టారు"అంది..
"నీకు అదే డబ్బు వేరే పనిలో వస్తె చేస్తావా "అని అడిగాను.
ఆలోచించి "రోడ్డు మీద అల నిలబడే కన్న మంచిది అయితే చేస్తాను "అంది సదియ.
ఇద్దరం తయారు అయ్యి సదియ ఉండే రూం వద్దకు వెళ్ళాము జీప్ లో..
రూం లో ఆమె రేషన్ కార్డు తీసుకున్నాను..
"ఎందుకు ఏమి చేస్తారు "అంది సదియ.
ఆమె ఫ్రెండ్స్ ఆమెని హగ్ చేసుకున్నారు..నాకు థాంక్స్ చెప్పారు.
నేను సదియ ఫ్రెండ్ వద్ద ఫోన్ తీసుకుని అమ్మకానికి ఉన్న షాప్స్ చూసాను.
దగ్గర్లో ఉన్న కాంప్లెక్స్ లో ఉన్నాయి..నేను సదియ తో కలిసి వెళ్ళాను..
ఐదు సూపర్ మార్కెట్లు పట్టే జాగ ఉన్న కాంప్లెక్స్.
బిల్డర్ తో మాట్లాడాను "ఒక్క షాప్ అయితే కోటి,మొత్తం అయితే నాలుగు కోట్లు"అన్నాడు..
నేను సదియ చూసి ఒకటి సెలెక్ట్ చేసాను"ఎవరికి "అంది సదియ..
"నీకే ,, ఇందులో సూపర్ మార్కెట్ పెట్టు ,నీకు రోజు రెండు వేలు మిగులుతుంది "అన్నాను.
"కానీ నా వద్ద కోటి లేదు"అంది భయం గ.
నేను బిల్డర్ తో మాట్లాడాను..మర్నాడు రాత పని పూర్తి అయ్యింది..మూడు బస్తాల్లో ఉన్న డబ్బు అతనికి ఇచ్చేశాను..ఆ రోజే సదియ పేరు మీద రిజిస్టర్ చేశాడు..
"నేను నమ్మలేక పోతున్నాను సికిందర్ గారు "అంది కన్నీళ్ళతో..
ఇంకో రెండు రోజుల్లో షాప్ లో  ఫర్నీచర్ సెట్ చేసి సరుకు ఎలా అర్దర్ ఇచ్చి తెచ్చుకోవాలి చెప్పాను..లైసెన్స్ డబ్బు ఇవ్వడం తో తేలిగ్గానే ఇచ్చాడు ఆఫీసర్..
"నా రూం దగ్గర ఉన్న ఆ ఫోన్ ఫ్రెండ్ షాప్ లో పని చేస్తుంది."అని సదియ ఆమెతో మాట్లాడితే "నేను నీతో పని చేస్తాను "అంది ఆమె సంతోషం గ.
ఐదు రోజుల తర్వత సదియ అమ్మ, నాన్న కూడా వచ్చారు..సదియ ఆమె ఫ్రెండ్ తో షాప్ ఓపెన్ చేసి పని మొదలెట్టింది..
మరో వైపు అలియా కాలా నీ చంపిన వాడి కోసం,, స్టేషన్ లో హడావిడి చేసిన వాడి కోసం వెతుకుతోంది..
@@@@@@@@@@@
 
ఈ పనుల మీద తిరుగుతూ ఉన్నపుడు ఒక విషయం గమనించాను .
అక్కడ జనాల్లో అన్ని రకాల వారు ఉన్నారు ,మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ..
ఆ రోజు నేను షాప్ ఓపెన్ అయ్యాక వెనక్కి వస్తుంటే ఒక స్కూల్ ముందు హడావిడి కనపడింది ..
చాలామంది లాగానే నేను కూడా ఆగి చూసాను ,,ఈ లోగ పోలీస్ వాన్ లు స్కూల్ లోకి దూసుకు వెళ్తున్నాయి ."ఏమైంది "అడిగాను ఒకరిని .
"టెర్రరిస్ట్ లు స్కూల్ ని కబ్జా చేసారు ,,పోలీస్ లు కాపాడాలని ట్రై చేస్తున్నారు "అన్నాడు
నేను ఇంటరెస్టింగ్ గ అబ్సర్వ్ చేస్తున్నాను ,,పోలీస్ లు లోపలున్న వారికీ వార్నింగ్ లు ఇస్తున్నారు ..
లోపలున్న వాళ్ళు డబ్బు ,,వెళ్లిపోవడానికి వాన్ అడుగుతున్నారు ..కెమెరాల్లో లైవ్ టెలికాస్ట్ రాకుండా ఆపేసారు పోలీస్ లు ..
పోలీస్ లు స్కూల్ ను చుట్టూ కమ్మేసారు ,,లోకల్ రాజకీయ నాయకులూ వచ్చారు ..
నేను దగ్గరగా ఉండటం తో నాకు మాటలు వినపడుతున్నాయి .."ఏమిటండి మీ ప్లాన్ "అడిగాడు మేయర్ .
"సార్ మేము లోపలి వెళ్లి వాళ్ళను కిల్ చేస్తాము "చెప్పాడు కమిషనర్
మిగతా రాజకీయ నాయకులూ మాట్లాడలేదు ,,నేను ఆగలేక అన్నాను "తప్పు "అని .
వాళ్ళు నన్ను చూసారు "మీరు చేసేది తప్పు "చెప్పాను మల్లి .
"షట్ అప్ ఎవడ్రా నువ్వు "అరిచింది అలియా .
నేను మేయర్ వైపు చూస్తూ "లోపల పిల్లలు ఉన్నారు ,,టెర్రరిస్ట్ లు వాళ్ళని కాల్చేస్తే "అన్నాను .
కమిషనర్ ఎదో అనబోతుంటే "నేను అదే ఆలోచిస్తున్నాను "అన్నాడు .
నేను వాళ్ళ ముందుకు వచ్చి "తప్పుగా అనుకోకండి ,,ముందు పిల్లల్ని విడిపించాలి "అన్నాను
"వాళ్ళు ఆఫ్ఘన్ తీవ్రవాదులు ,,వాళ్ళు అడిగినవి ఇవ్వలేము "అంది అలియా .
నేను మేయర్ వైపు చూస్తూ "సార్ ఒక సారి మీరు మాట్లాడండి ప్లీజ్ "అన్నాను
"నేనా ఇది పోలీస్ ఆపరేషన్ "అన్నాడు మేయర్
"మీరు ఈ సిటీ మేయర్ ,,మీరు మాట్లాడితే తప్పేమిటి "అన్నాను
మేయర్ ఎదో అలోచించి "వాళ్లలో ఒకరిని రమ్మని చెప్పండి "అన్నాడు .
కమిషనర్ నన్ను తినేసాలా చూసి మైక్ లో చెప్పాడు "మేయర్ మీతో మాట్లాడుతారు ,,ఒకరు రండి "అని ..
ఐదు నిముషాల తరువాత ఒకడు వస్తూ కనపడ్డాడు ,,పోలీస్ లు వాడిని చెక్ చేసి వదిలారు .
"నాతో ఒకరు రండి పోలీస్ వద్దు    "అన్నాడు మేయర్  
అతని పార్టీ వాళ్ళు కదలలేదు ,,అయన కూడా ఆలోచిస్తుంటే "సార్ నేను వస్తాను "అన్నాను
నన్ను వింతగా చూసి తల ఊపారు ,,ఇద్దరం నడుస్తూ ఆఫ్ఘన్ పఠాన్ వైపు వెళ్ళాము ..
"చుడండి ,,పిల్లల్ని ఏమి చేయొద్దు "అన్నాడు మేయర్
"అమెరికా తో కలిసి మీ సర్కార్ ,మా మీద దాడులు చేసినపుడు ఈ పాఠాలు ఏమైనాయి "అన్నాడు కోపం తో ..
మేయర్ "అలా కాదు మీరు పిల్లల్ని వదిలేయండి ,,మీకు కావాల్సిన డబ్బు ఇస్తాను "ఒప్పుకున్నాడు మేయర్ .
'ఐదు కోట్లు డబ్బు ,,వెళ్ళడానికి వాన్ కావాలి 'అన్నాడు
నేను నవ్వకుండా ఉండలేక పోయాను ,నా నవ్వు చూసి "ఎందుకు నవ్వుతున్నావు "అన్నాడు వాడు కోపం తో .
"ముందు ఏమన్నావు ,,అమెరికా తో కలిసి దాడులు చేసారు అన్నావు ,,డబ్బు అడుగుతున్నావు ,,రెండిటికి లింక్ ఏముంది "అడిగాను నేను .
అతను నన్ను ముందు కోరగా చూసాడు ,తరువాత "నీకు అర్థం కాలేదు ,,ఆ దాడుల్లో మా జీవితాలు నాశనం అయ్యాయి ,,ఎందరో పిల్లలు చనిపోయారు ,,ఈ డబ్బు వారి కోసం "అన్నాడు
నేను "నువ్వు ని ముఠా ఆయుధాలు పట్టుకు తిరిగే తీవ్రవాదులు ,,మీరు దేశ భక్తుల్లా మాట్లాడకూడదు "అన్నాను .
వాడు కోపం తో "దేశ భక్తి గురించి మాకు చెప్పకు ,,మేము తిరుగుబాటు చేస్తున్నాము ,, ఈ రాజకీయాల మీద "అన్నాడు
మేయర్ మా మాటలు వింతగా ఉండటం తో కల్పించుకోలేదు ,ఈ లోగ అలియా కూడా వచ్చింది అక్కడికి ..
"స్కూల్ పిల్లల్ని అడ్డు పెట్టుకుని ,వాళ్ళను చంపుతాము అని బెదిరిస్తూ తిరుగుబాటు అంటున్నావు సిగ్గు లేదా 'అడిగాను కోపం తో .
మేయర్ టెన్షన్ తో చూస్తున్నాడు ,,"చూడు బేటా వేరే దారి లేదు ,,మా ప్రాంతం దారుణం గ ఉంది ,,డబ్బు కావాలి "అన్నాడు
అతని గొంతులో నిజాయితీ ఉంది ,,నేను మేయర్ వైపు చూసాను .
"ఇది నాకు వింత విషయం 'అన్నాడు మేయర్ .
"సార్ విల్లు చెప్పేది నిజమే అయితే మీరు ఏమైనా చేయగలరా "అడిగాను
"అంటే "అన్నాడు మేయర్
"వీళ్ళకి కష్టాల నుండి బయటకు రావడానికి ఐదు కోట్లు కావాలి "అడిగాను
"కరాచీ కార్పొరేషన్ నష్టాల్లో ఉంది ,అయినా పిల్లలకోసం ఇస్తాను అని చెప్పాను కదా 'అన్నాడు మేయర్ .
నేను పఠాన్ వైపు చూస్తూ "నువ్వు చెప్పేది నిజమే అయితే , మీ ప్రాంతం కోసం మేయర్ ఆ డబ్బు ఇస్తాడు ,,అయితే ఇక్కడ కాదు ,,మీ దేశం వచ్చి ,,అక్కడ ఇస్తాడు ,,కరచి తరఫున చిన్న సహాయం మీకు "అన్నాను
"నాకు అభ్యంతరం లేదు ,,కావాలంటే ఇప్పుడే మీడియా ముందు ప్రకటిస్తాను ,,మీ మీద ఏ కేసు లేకుండా చూస్తాను "అన్నాడు మేయర్
పఠాన్ లోపలి కి  వెళ్లి తన వారితో మాట్లాడి వచ్చాడు ,,'"మాకు మీరు నిజం గ సహాయం చేస్తారా "అడిగాడు పఠాన్ .
మేయర్ ,అలియా తో చెప్పి మీడియా ను పిలిచాడు ""వీళ్ళు ఆఫ్ఘన్ లో ఒక ప్రాంతం నుండి వచ్చారు కష్టాల్లో ఉన్నారు ,,వీరి కోసం ఐదు కోట్లు కరాచీ మేయర్ గ ప్రకటిస్తున్నాను "అన్నాడు మేయర్ .
స్కూల్ లో ఉన్న ఆఫ్గాన్స్ అందరు బయటకు వచ్చి తమ గన్స్ మేయర్ కి అప్పగించారు ..
ఆ న్యూస్ అన్ని చానెల్స్ లో రావడం తో మేయర్ కి దేశం మొత్తం మీద పేరు వచ్చింది ..నేను దూరం గ నిలబడ్డాను ,,పోలీస్ లు వెళ్లిపోయారు ,,రాజకీయ నాయకులూ వెళ్లిపోయారు ,"మొత్తం మీద రక్తం చిందకుండా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసావు "అని వినపడి చూసాను ,,అలియా .
"నా పేరు అలియా 'అంది చెయ్యి చాపుతూ..నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను .
"ఆఫ్ఘన్ లు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు ,, ఈ రోజు అక్కడే ఉంటారు ,రేపు మేయర్ వాళ్ళతో ఆఫ్ఘన్ వెళ్లి డబ్బు ఇస్తారు "అంది అలియా
"మంచిదే అలా జరిగితే "అన్నాను నవ్వుతు
"ఎందుకు జరగదు "అంది అలియా
"isi  చీఫ్ జరుగనివ్వడు,,అతనికి సపోర్ట్ చేసే ఆర్మీ ఆఫీసర్స్ కూడా "అన్నాను నడుస్తూ .
"ఏమి చేస్తారు "అంది అలియా
"బహుశా ఈ రాత్రికే ఆఫ్గాన్స్ ను చంపుతారు ,,రేపు కారణం లేకుండా కరాచీ మేయర్ ను అరెస్ట్ చేస్తారు ,,ఇది పాకిస్థాన్ "అన్నాను
'నో అలా జరగదు ,,నువ్వెవరు ,,ని పేరు ఏమిటి "అంది అలియా
"అయితే ఒక పని చేద్దాం ,,మేయర్ కి చెప్పు ,,ఇద్దరం అదే గెస్ట్ హౌస్ లో ఉందాము ,,ఏమి జరుగుతుందో చూద్దువు గాని "అన్న్నాను .
అలియా ఛాలంజ గ తీసుకుని నన్ను మేయర్ హౌస్ కి తీసుకు వెళ్ళింది .
"ఆ కామ్ ఆన్ మాన్ ,,ని వల్ల మంచి జరిగింది ,,డబ్బు రెడీ అవుతోంది "అన్నాడు మేయర్ .
అతని ,భార్య కూతురు నన్ను ,అలియా ను విష్ చేసారు ..
"సార్ మేము ఇద్దరం మీతో ఈ పని అయ్యేదాకా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము ,ప్లీజ్ "అంది అలియా
"వెరీ గుడ్ ,నో ప్రాబ్లెమ్ "అన్నాడు మేయర్ .ఆయన అనుమతితో నేను ,అలియా సర్కార్ గెస్ట్ హౌస్ లో రూమ్ తీసుకుని వెయిటింగ్ లో ఉన్నాము ..

Comments