29..pakistan 1

ఐదు నెలలు నేను లేజీ గానే కాలం గడిపాను..
నా సస్పెన్షన్ ఎత్తివేత కుదరదు అని చెప్పింది వసుందర..
కానీ ఆమె తన నిర్ణయం మార్చుకునే అవకాశం ఇచ్చాడు isi చీఫ్ ఇంతియాజ్..
అజర్ విషయం లో , యాసిన్ విషయం లో దెబ్బ తిన్న వద్ద నుండి ఇంతియాజ్ కి నిద్ర లేదు..
ఐదు నెలలు కష్ట పడి ప్లాన్ చేసి ఎక్జిక్యూట్ చేశాడు..

&&&

కరాచీ నుండి సముద్ర జలాల్లోకి ఒక స్టీమర్ వెళ్ళింది..

దానిలో చేపలు, నీళ్ళు, కొంత ఫుడ్ ఉన్నాయి.స్టీమర్ కింద నీళ్లలో ఒక పెద్ద బాగ్ మునిగి ఉంది.

పది గంటల తర్వాత అది ఇండియన్ వాటర్స్ లోకి వచ్చింది..కొంత సేపటికి కోస్ట్ గార్డ్ స్టీమర్ దాన్ని ఆపింది.

ఆఫీసర నిద్ర లో ఉండటం తో గార్డ్ వెరిఫై చేస్తూ "id లు చూపండి"అడిగాడు.

ఇచ్చిన కార్డు లు చూస్తూ "ఓహో గుజరత్ వాల్లా , బొంబాయి వైపు ఎందుకు పోతున్నారు "అంటూ చెక్ చేశాడు.అన్ని చేపలు.

"సరే ఎంత ఉంది, "అడిగాడు.

వాళ్ళు పది వెలు చూపిస్తే తీసుకుని తన స్టీమర్ లోకి వెళ్ళాడు.

+++

అక్కడ బయలుదేరిన ఆ చిన్న స్టీమర్ సాయంత్రం అయ్యేసరికి బొంబాయి నారిమన్ పాయింట్ కి వచ్చింది.

చాలా బోట్ లు అక్కడ తిరుగుతూ ఉంటాయి .ఎవరు పట్టించుకోలేదు.నలుగురు అందులో నుండి దిగి బ్యాగ్స్ తీసుకున్నారు..

ఇద్దరు ఒక టాక్సీ ఎక్కి "csmt స్టేషన్"అన్నారు.ఆ టాక్సీ రైల్ వే స్టేషన్ వైపు వెళ్ళింది.
మిగిలిన ఇద్దరు ఇంకో టాక్సీ ఎక్కి "తాజ్"అన్నారు
@@@@@@@@@@
 
Csmt దగ్గర దిగిన ఆ ఇద్దరు స్టేషన్ లోకి వచ్చి బ్యాగ్స్ నుండి గన్స్ తీశారు.అక్కడ ఉన్న జనం మీదకి ఫైరింగ్ మొదలెట్టారు.
అరుపులు కేకలతో స్టేషన్ మోగిపోయింది..రైల్వే పోలీస్ లు ఎదురు కాల్పులు జరిపారు.అయిన అరగంట పాటు అక్కడ రక్త పాతం జరిగింది..
+++
పోలీస్ కంట్రోల్ రూం కి ఇన్ఫో వచింది.csmt లో ఫైరింగ్ అని.
పోలీస్ టీం అటు వైపు వెళ్ళింది.కానీ అప్పటికే వాళ్ళు స్టేషన్ నుండి రోడ్డు మీదకు వెళ్లిపోయారు.
+++
తాజ్ రెస్టారెంట్ లోకి వెళ్ళిన ఇద్దరు గన్స్ పెలుస్తు లోపలికి వెళ్లారు .క్రమంగా అడ్డం వచ్చిన వారిని చంపెస్తు తాజ్ పై అంతస్తుల్లో కి వెళ్ళారు.
కంట్రోల్ రూం కి ఇన్ఫో వచ్చింది..ఒక team అటూ వెళ్ళింది.
కానీ వాళ్ళు లోపలికి వెళ్ళడం కుదరలేదు..హోటల్ లో ఉన్న వారిని బందిలు అవడం వల్ల పోలీస్ లు లోపలికి వెళ్ళలేదు.
+++
రోడ్డు మీద కి వచ్చిన ఇద్దరు ఎక్కువ జనం లేని చోట కాల్పులు జరుపుతూ కొందరిని చంపుతూ వెళ్తున్నారు..ట్రాకింగ్ చేసుకుంటూ వస్తున్న పోలీస్ ల కి వీళ్ళు హాస్పిటల్ లో దూరారు అని తెలిసి అట్టక్ చేశారు.
వీళ్ళకి పోలీస్ కి జరిగిన ఫైరింగ్ లో చాలామంది పోలీస్ లు చనిపోయారు..
ఆ ఇద్దరిలో ఒకడు చనిపోయాడు..
బొంబాయి పోలీస్ కి ఇదేదో యుద్దం అనిపించింది..ఇలా రోడ్ల మీద కాల్పులు వాళ్ళకి కొత్త..మాఫియా ఇలా ఉండదు.
తప్పించుకున్న ఒక్కడు , కార్ ఒకటి కనపడితే ఆ డ్రైవర్ ను కాల్చేసి తను ఆ కార్ ఎక్కి బాంబే నుండి పారిపోవాలని ట్రై చేశాడు..
కానీ అన్ని జంక్షన్ లు క్లోజ్ చేసిన పోలీస్ కి ఒక చోట వీడు ఎదురు అయ్యాడు..పోలీస్ లు కార్ ను చుట్టూ ముట్టి వీడిని అదుపులోకి తీసుకున్నారు..
++++
"తాజ్ లోకి వెళ్ళలేము "అని పోలీస్ చెప్పడం తో., రాత్రి కి ఢిల్లీ నుండి కమం డో లను పంపాడు హోమ్ మంత్రి.
ఆ రాత్రి నుండి మర్నాడు సాయంత్రం వరకు కమండో ఆపరేషన్ జరిపి ఆ ఇద్దరినీ చంపేశారు కమండొస్..
++++
"ఇది చాలా దారుణం "అంది వసుంధర మినిస్టర్ తో.
"పట్టుకున్నవాడికి శిక్ష పడుతుంది "అన్నాడు మినిస్టర్.
"చనిపోయిన వారికి పరిహారం ఇస్తాము ,, కానీ ఈ విషయాన్ని వదలకూడదు , సీబీఐ కి ఇద్దాం "అంది పంతం గా వసుందర.
++++
ఆ రోజు కేస్ ను సీబీఐ కి పంపింది వసుందర.
"ఇది చాలా ఖర్చు పెట్టాల్సి న కేస్ ."అన్నాడు సౌరవ్ , ఫోన్ లో  వసుందర తో.
"డబ్బు ప్రాబ్లెమ్ లేదు"అంది వసుంధర.
కానీ ఈ కేసు దర్యప్తును చేయడానికి ఎవరు ఇష్టపడలేదు.మూడు రోజులు అయినా సరే ఎవరు ఒప్పుకోలేదు ఇక చేసేది లేక నన్ను పిలిచాడు సొరవ్."అదేమిటి నాకెందుకు ఈ కేసు "అన్నాను..
"రాత్రి వసుందర ను ఒప్పించాము నీ సస్పెన్షన్ ఎత్తి వేయాలి "అని అన్నారు pd గారు.
"దొరికిన వాడి పేరు కూడా తెలియదు "చెప్పాడు సౌరవ్.
నేను మర్నాడు ఉదయం విమానం లో బొంబాయి లో కి ఎంటర్ అయ్యాను
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
 
నేను ఆర్డర్స్ కాగితాలు చూపడం వల్ల cell లోకి పంపారు.
"హై బేబీ , నీ పేరు ఏమిటి ,, ఎక్కడి నుంచి వచ్చావు"అడిగాను.
వాడు మాట్లాడకుండా కోపంతో చూసాడు.
"చాలా మంది పోలీసు అధికారులు , సామాన్యులు చనిపోయారు ,అందరూ తర్వాతి కార్య క్రమాలు లో ఉండటం వల్ల ఇంకా ఇలా ఉన్నావు ,లేకపోతే ఈ పోలీస్ లు నిన్ను ఎలా హింస పెడతారు అని ఆలోచించు "అన్నాను.
"నేను చావడానికి వచ్చాను,,నన్ను కోర్టు కి తీసుకెళ్తే అదే జరుగుతుంది..ఇంకెందుకు భయం"అన్నాడు వాడు.
"హింస హింస "అన్నాను నవ్వుతూ.
"పోలీస్ ల ను చంపాక వాళ్ళు నిన్ను వదలరు "అన్నాను సిగరెట్ వెలిగించి..
"అంటే నువ్వు హింస పెట్టవ"అడిగాడు వాడు.
"లేదు నేను గాంధీ గారి అభిమానిని ,, హింస కి నేను వ్యతిరేకం.ఈ విషయం అందరికి తెలుసు." అన్నాను.
వాడు అలోచించి "నీ పేరు "అన్నాడు.
" A.r.రెహమాన్"
"ఓహ్ అయితే మా వాడివె ,, నా పేరు కసబ్.
పాకిస్తాన్ ఉస్లిం."అన్నాడు.
"వెరీ గుడ్ ,, ఎలా వచ్చావు , ఎవరు పంపారు, ఎందుకు"అడిగాను. వాడికి కూడా సిగరెట్ ఇచ్చి.
"పాక్ లో ఒక విలేజి లో ఉంటాను,, మా లాంటి వారు కిరాయి కోసం ఏవో పనులు చేస్తాము.. ఐదు నెలల క్రితం పాక్ ఆర్మీ  వాళ్ళు నన్ను ఈ పని చేయమన్నారు."అన్నాడు.
"Ok randam అనుకుందాం"అన్నాను పొగ వదులుతూ.
"నేను అప్పటికే వారి కోసం కొన్ని పనులు చేశాను.ఈ పనికి పది లక్షలు ఇస్తాము అన్నారు..మిగిలిన ముగ్గురు అక్కడే పరిచయం అయ్యారు"అన్నాడు కసబ్.
"పది లక్షల కోసం చావడానికి వచ్చావా "అన్నాను వింతగా చూసి.
"లేదు ఇందాక అబద్ధం చెప్పాను,, తాజ్ మీద దా డి చేసిన వారు చావడానికి వచ్చారు.మేము ఇద్దరం ఫైరింగ్ తర్వత బొంబాయి నుండి గుజరాత్ వెళ్ళే దారిలో ఒక స్పాట్ కి చేరుకుంటే అక్కడి టీం కాపాడుతుంది..బయటకు వెళ్ళే లోపు దొరికిపోయాను."అన్నాడు కసబ్.
"ఓహో"
"కానీ ఇవేవీ రాశి ఇవ్వను..మనోడి వే అని చెప్పాను.."అన్నాడు కసబ్.
"పాక్ లో నీ ఊరు , అడ్రెస్స ఇవ్వు "
"ఎందుకు."
"వెరిఫై చేసుకుని, నిజమే అయితే నిన్ను తప్పిస్తాను.ఎందుకంటే నేను , నవ్వు ఉస్లింస్ కదా"అన్నాను..
కసబ్ తన అడ్రెస్స ఇచ్చాడు,, సౌరవ్ కి చెప్తే, తను వసుందరకి చెప్పి హెల్ప్ అడిగాడు..
వసుందర ,, పాక్ లో ఉన్న ఏజెంట్స్ ను ఆక్టివేట్ చేసింది .సాయంత్రానికి ఇన్ఫో వచ్చింది.
మళ్లీ కలిశాను కసబ్ ను."నువు చెప్పింది నిజమే,, అక్కడ అమ్మ, చెల్లి ఉన్నారు,నీ పెళ్ళాం కూడా "అని వాడిని చూసాను.
కసబ్ భయం తో "నాకు జైల్ శిక్ష పడితే పర్లేదు,, ఉరి పడి తే "అన్నాడు.
"చూడు కసబ్ ప్రతి దానికీ ఒక విలువ ఉంటుంది,,పాక్ సర్కార్ నువ్వేవరో తెలియదు అంటుంది,, మి అడ్రస్ ఇస్తే మి వాళ్ళను బెదిరించి అబద్ధం చెప్పిస్తారు."అన్నాను.
"నన్ను కాపాడు , నీ కోసం ఏమైనా చేస్తాను,, "అన్నాడు కసబ్.
"నువ్వు ఎంత మందిని చంపావో , ఎవర్ని చంపావో తెలుసా "అన్నా నవ్వుతూ .
కసబ్ మాట్లాడలేదు,,"కసబ్ నిన్ను తప్పిస్తాను ,, నువ్వు అదే స్టీమర్ లో పాక్ వెళ్లగలవ"అడిగాను..
"తప్పకుండా నాకు దారి తెలుసు..నీకేమి లాభం."అన్నాడు కసబ్.
"నీతో నేను కూడా కరాచి వస్తాను"అన్నాను.
"ఎందుకు"అన్నాడు భయం గ.
"ఎందుకు , ఏమిటి, ఎలా అని అడగకుండా నువ్వు ఉంటే ఇండియా నుండి బయటకు వెళ్తావు,ఇక నీ ఇష్టం"అన్నాను .
కసబ్ ఐదు నిమిషాలు అలోచించి సరే అన్నాడు..
+++++
నేను స్మిత కి , వసుందర కి నాకు కావాల్సినవి చెప్పాను.
"నో నీకు పిచ్చెక్కింది"అంది స్మిత్ఆమె ఇంకా ఆఫీస్ లోనే ఉంది.
"మేడం ,, మీరు వీడిని కోర్టు కి తీసుకెళ్తే ఉరి వేస్తారు, దాని వల్ల ఏముంది"అన్నాను
స్మిత మినిస్టర్ తో మాట్లాడింది."ఆ రాంగోపాల్ వర్మ తో స్పాట్ కి వెళ్లినందుకు సీఎం రాజీనామా చేశాడు ..ఇపుడు నేను ఔట్ అవుతాను"అన్నాడు.
కానీ లోపల కోపం ఉండటం తో "సరే కానివ్వండి"అన్నాడు మళ్లీ..
వసుందర ,సౌరవ్ కి , సికిందర్ కి చెప్పింది."careful"అని..
++++
ఆ రాత్రి కి సౌరవ్ బొంబాయి వచ్చాడు , మినిస్టర్ ఆర్డర్స్ చూపించాడు పోలీస్ కమిషనర కి.
కసబ్ ను నాకు  అప్పగించారు పోలీస్ లు..
అదే స్టీమర్ లో  కావాల్సిన ఫుడ్ , వాటర్ డబ్బు ఉంచుకుని కసబ్ తో కరచి వైపు బయలుదేరాను..
++++
బొంబాయి పోలీస్ లు మార్చురీ లో నుండి ఒక శవాన్ని తెచ్చి ప్రకటించారు "టెర్రరిస్ట్ ఆత్మ హత్య చేసుకున్నాడు "అని.
ఎవర్ని వెరిఫై చేయడానికి మేజిస్ట్రేట్ ఒప్పుకోలేదు.. పోస్టుమార్టం చేసిన డాక్టర్ అది ఆత్మహత్యే అని రిపోర్ట్ ఇచ్చాడు.శవాన్ని కాల్చేశారు పోలీస్ లు..ఆ తర్వత సౌరవ్ Delhi వెళ్ళిపోయాడు..
@@@@@@@@@@@@@@@@
 
స్టీమర్ నెమ్మదిగా కరచి వైపు బయలుదేరింది.కసబ్ గాడు బాగానే నడుపుతున్నాడు..ముందే ఆర్డర్స్ ఉండటం తో కోస్ట్ గార్డ్ షిప్స్ మమ్మల్ని ఆపలేదు..నేను నిద్ర వచ్చినా జాగ్రత్త గానే ఉన్నాను.కసబ్ ను నమ్మడానికి నేను పిల్లాడిని కాదు.
వాడు కూడా నన్ను అనుమానం గానే చూస్తున్నాడు..
ఉప్పు గాలికి వళ్ళంతా ఉప్పు పట్టింది.రాత్రి గడిచి తెల్లారింది..పెట్రోల్ అయిపోతోంది..
ఈ లోగా పాక్ కోస్ట్ గార్డ్ షిప్ అక్కడ ఉన్న అన్ని స్తిమర్స్  ను వెరిఫై చేస్తూ వస్తున్నారు.
మా స్టీమర్ ను కూడా వెరిఫై చేశాడు ఆఫీసర్..
కసబ్ గాడు నోరు జారుతాడ అని చూస్తుంటే "మేము చేపల వేటకు వచ్చాము , కరచి పోతున్నాము "అని id చూపాడు.
"నువ్వెవరు"అడిగాడు నన్ను .
"నా పేరు సికిందర్ ,, నేను కసబ్ తో చేపల కోసం వెతుకుతున్నాను"అంటూ మా వద్ద ఉన్న పాక్ కరెన్సీ పది వెలు ఇచ్చాను.
ఆఫీసర సంతోషం గా వెళ్ళిపోయాడు.
కసబ్  మా స్టీమర్ ను కరచి లో ఒక మూల వైపు ఒడ్డు వద్దకు నడిపాడు.నేను మొదటి సారి పాక్ భూమి మీద అడుగుపెట్టాను..
స్టీమర్ అక్కడే వదిలేసి రోడ్డు మీదకు వచ్చాము.
"ఇక నీ దారి నిది, నా దారి నాది "అన్నాడు కసబ్.
నేను వాడి దవడ మీద గుద్దాను."నేను టికెట్ తో విమానం లో పాక్ రాగలను.నితో వచ్చింది ఈ దారి కోసమే ,నితో ఇంకా పని ఉంది"అన్నాను.
"ఇది నా దేశం , నిన్ను పట్టిస్తాను పోలీస్ కి "అన్నాడు కసబ్.
"నీ అమ్మ ను , నీ చెల్లి ను రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తాను ,, నీ పెళ్లాన్ని ముష్టి వాళ్ళతో దెంగిస్తాను "అన్నాను.
వాడు షాక్ గా చూసాడు.
"నేను చెప్పినట్టు వినడమే తప్ప ఎదురు చెప్పకు "అన్నాను.
"ముందు మంచి హోటల్ కి పోదాం పద"అని వచ్చిన సిటీ బస్ ఎక్కాము..
కరాచీ లోకి వచ్చాక ఒక deluxe hotel కి  వెళ్లి డబుల్ ఏసీ రూం తీసుకున్నాను."సర్ id"అన్నాడు రిసెప్షనిస్ట్.
"సికిందర్ "అంటూ సీబీఐ తయారు చేసి ఇచ్చిన పాకిస్తాన్ రేషన్ కార్డు చూపాను..
రూం లోకి వెళ్ళాక "అది దొంగ కార్డు "అన్నాడు కసబ్.
"మీకే  తెలుసా దొంగ సరుకు తయారు చేయడం "అని డోర్ లాక్ చేసి బాత్రూం లోకి వెళ్లి స్నానం చేసి వచ్చాను.
టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అది వచ్చాక తిని పడుకున్నాను.వాడు కూడా..
@@@@@@@@@@@@@
 
మధ్యాహ్నం నిద్ర లేచాక బిర్యాని తెప్పించుకుని తిన్నాము..ఈలోగా ఆరేసిన బట్టలు సెట్ అయ్యాయి.ఎక్కువ జతలు తేలేదు.రెండే..
నేను బ్యాగ్ తీసి కసబ్ వాడిన గన్ తీసుకున్నాను.అందులో బుల్లెట్స్ లోడ్ చేస్తూ "షోలే సిన్మా చూసావా "అడిగాను.
"చూసాను"
"మనం అమితాబ్, ధర్మేంద్ర ల కలిసి ఉండాలి."అన్నాను.
"నిన్ను చూస్తే భయం గ ఉంది."అన్నాడు.
నేను అందులో యాభై బుల్లెట్స్ లోడ్ చేశాను..నా చిన్న పిస్టల్ లో బుల్లెట్స్ చూసుకుని బయటకు వచ్చి రూం ఖాళీ చేశాను.టాక్సీ పిలిచి కరచి మయిన్ రైల్వే స్టేషన్ కి అని చెప్పాను.
ఇద్దరు టాక్సీ ఎక్కాక "ఏ ఊరు వెళ్తావు "అన్నాడు కసబ్..
నేను మాట్లాడలేదు..టాక్సీ స్టేషన్ కు వచ్చాక దిగి ముక్కుకి మాస్క్ పెట్టుకున్నాను.ప్లాట్ ఫాం టికెట్స్ తీసుకుని జనం ఎక్కువగా ఎక్కడ ఉన్నారో చూసాను..మూడు మీద ఉన్నారు.ఇద్దరం అక్కడికి వెళ్ళాక సీసీ కెమెరాలు లేని చోట మూలగ నిలబడి వాడి గన్ పెద్ద బ్యాగ్ నుండి తీసి ఇచ్చాను.పిస్టల్ వాడికి గురి పెట్టాను.
"వెనక్కి తిరుగు"చెప్పాను.వాడు తిరిగాడు.
"పది అడుగులు ముందుకు వెళ్ళి కనపడుతున్న జనాన్ని కాళ్ళ మీద కాల్చు "అన్నాను.
కసబ్ షాక్ కొట్టినట్టు అయ్యి "చాలా మంది గాయ పడతారు"అన్నాడు.
"వెళ్లి కాల్చు "అన్నాను మళ్ళి కర్కశంగా..
"వద్దు భయ్యా ,చిన్న పిల్లలు కూడా ఉన్నారు ,,వద్దు ప్లీజ్ "అన్నాడు దాదాపు ఏడుపు గొంతుతో.
"మొన్న బొంబాయి లో చేసింది ఇప్పుడు ఇక్కడ చెయ్యి "అన్నాను .
"నేను చెయ్యలేను , వీళ్ళు నా దేశ ప్రజలు"అన్నాడు.
నేను వాడి విపుకి గన్ పెట్టీ "వెనక్కి తిరక్కుండానే కాల్చు , వెనక్కి తిరిగిన పరిపోవలనుకున్న కాలుస్తాను , నీ పెళ్లాన్ని బెగ్గర్స్ తో దెంగిస్తాను."అన్నాను.వాడిని ముందుకు తోసాను.వాడు గన్ తో వణుకుతూ ముందుకు వెళ్ళాడు , ఈ లోగా కొందరు వాడిని చూసి అరుస్తూ ముందుకు రావడం చూసి కసబ్ ఫైరింగ్ ఓపెన్ చేసాడు..
ధన్. ధన్ .చప్పుళ్ళతో ప్లాట్ ఫాం మీద జనం ఇటు అటు పరుగులు తీశారు..ఈ లోగా అక్కడే ఉన్న రైల్వే పోలీస్ లు గన్స్ తో కసబ్ మీదకు ఫైరింగ్ చేశారు..
చాలా మందికి గాయాలు అయ్యాయి.. కసబ్ గాడిని గుండెల్లో కాల్చడం వల్ల స్పాట్ లో చనిపోయాడు.ఇదంతా ఐదు నిమిషాల్లో జరిగింది..అంతలో ఒక పోలీస్ నన్ను చూసాడు,చేతిలో గన్ చూసి "పకడో "అని అరుస్తు వచ్చాడు.నేను గన్ బాగ్ లో పెట్టేసి పరుగు మొదలెట్టాను.
ఒకరి తర్వాత ఒకరు నన్ను పట్టుకోవడానికి పోలీస్ లు వెంటపడ్డారు.నేను ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం మీదకు వస్తూనే రెండు వైపులా వస్తున్న పోలీస్ ల్ని చూసి ఇక ఫైటింగ్ మొదలెట్టాను..
దగ్గరకి వచ్చిన ఒకడిని కాలితో తన్ని రెండో వాడి డొక్కలొ గుద్దాను.ముందుకు వెళ్తూనే మూడో వాడిని ఎగిరి ఛాతి మీద తన్ని , నాలుగో వాడి దవడ పగల గొట్టాను.
బ్యాగ్ లాక్కోవాలని చూసిన వాడిని లాగి వంగో బెట్టి వీపు మీద కొట్టాను..స్పీడ్ గా బయటకు వచ్చి రన్నింగ్ లో సిటీ బస్ ఎక్కేసాను..ఎవరు వెంట పడలేదు.నెక్స్ట్ జంక్షన్ లో దిగి హోటల్ లో టీ తగుతు టీవీ లో న్యూస్ చూసాను.
"కరాచీ స్టేషన్ లో దుండగుడు జనం మీదకి ఫైర్ చేస్తే పోలీస్ లు కాల్పులు జరిపారు..అందులో దుండగుడు చనిపోయాడు..అతని కాల్పుల్లో అమాయకులు పది హెను మంది కి గాయాలు అయ్యాయి.."అని న్యూస్ వస్తోంది.
+++++
స్మిత పరుగున వచ్చి టీవీ పెట్టింది వసుందర రూం లో.
కరాచీ న్యూస్ చూసి "ఇదేమిటి పాక్ భూమి మీద చంపుతాను అని తీసుకువెళ్ళి ఇలా చేశాడు "అంది వసుంధర.
"నాక్కూడా తెలియదు "అంది స్మిత.
వ్వసుందర మినిస్టర్ కి రిపోర్ట్ చేసింది.
++
పాక్ ప్రైమ్ మినిస్టర్ షాక్ తిన్నాడు.
"ఏమిటిది మనం సమాజం లోనే ఉన్నామా"అన్నాడు అరుస్తూ.
ఇంతియాజ్ కి కూడా information తెలిసి టీవీ చూసాడు.షాక్ తో "వీడు కసబ్ , ఇక్కడికి ఎలా వచ్చాడు.చనిపోయాడు అంది కదా భారత్ సర్కార్"అన్నాడు.
++++
టీ డబ్బులు ఇస్తు అనుకున్నాను "రబ్బర్ బుల్లెట్స్ పెట్టాను కాబట్టి గాయపడ్డారు నిజమైనవి అయితే చనిపోయే వారు "అని..
@@@@@@@@@@@@@
 
నేను కొద్ది రోజుల క్రితం స్మిత జబర్వల్ కి ఏమి చెప్పానో గుర్తు చేసుకున్నాను.
"మేడం , వాళ్ళు ఇక్కడికి వచ్చి అరాచకం చేస్తున్నారు..మనం వీళ్ళని ఇక్కడ కాదు పాక్ లోకి లాక్కెళ్లి చంపుతాము అని చూపిస్తాను..కసబ్ చేత కరాచి రైల్ స్టేషన్లో వాళ్ళ పోలీస్ తోనే కాల్పిస్తాను."
దాని ప్రకారమే ఇప్పుడు ఇదంతా జరిగింది.ఇక నేను వెనక్కి వెళ్ళాలి.టాక్సీ ఎక్కి ఊరు చివరకు వెళ్ళాను..చేపలు పట్టేవాల్లు  బోట్ లు పెట్టుకునే చోటే స్టీమర్ ను ఆపాడు కసబ్..డబ్బు కట్టి రశీదు తీసుకున్నాడు.
నేను వెళ్లేసరికి అక్కడ గందర గోళం గా ఉంది "బోట్ లు వదల వద్దు అన్నారు పోలీస్ లు"అన్నారు అక్కడి వాళ్ళు..తీరం లో పోలీస్ కాపలా పెరిగింది.ఎవర్ని సాగరం లోకి వదలడం లేదు.
నేను ఏమి చెయ్యాలో అర్థం కాక మళ్లీ టాక్సీ లో సిటీ లోకి వచ్చాను..పోలీస్ పహారా పెరిగిపోయింది...ఇప్పుడు హోటల్ లో రూం తీసుకుంటే దొరికితే నన్ను ముక్కలుగా తరిగి చంపేస్తారు..
"పాక్ లో ఇలా ఇరుక్కు పోయాను ఏమిట్రా బాబోయ్"అనుకున్నాను.చీకటి పడుతోంది..
+++
స్టేషన్ లో ఫైరింగ్ తర్వత కరచి పోలీస్ కమిషనర "సిటీ నీ క్లోజ్ చేయండి.హోటల్స్ లో కొత్తగా దిగిన వారిని, దిగుతున్న వారిని చెక్ చేయండి..ఔట్ పోస్ట్ లు పెట్టి వచ్చి పోయే వాళ్ళను చెక్ చేయండి.సాగరం లోకి ఎవర్ని వెళ్లనివ్వద్దు..ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియాలి."అన్నాడు.
ఇన్స్పెక్టర్ అలియని పిలిపించాడు.."అసలేమీ జరిగిందో చూడు."అని కేస్ ఇచ్చాడు.
అలియా ఉత్సాహం గా బయలుదేరింది..
@@@@@@@@
 

Comments